సీఎం కేసీఆర్ ఇలాకాలో షర్మిల పర్యటన

ABN , First Publish Date - 2021-12-14T18:42:54+05:30 IST

సీఎం కేసీఆర్ ఇలాకాలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు.

సీఎం కేసీఆర్ ఇలాకాలో షర్మిల పర్యటన

సిద్దిపేట: సీఎం కేసీఆర్ ఇలాకాలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. జిల్లాలోని వర్గల్ మండలం దండుపల్లిలో షర్మిల పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతు చింతలస్వామి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత్రి పరామర్శించారు. ఆర్థిక ఇబ్బందులతో 2 రోజుల క్రితం చింతలస్వామి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 


Updated Date - 2021-12-14T18:42:54+05:30 IST