వైసీపీ తొలిజాబితా

ABN , First Publish Date - 2021-02-27T05:54:02+05:30 IST

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిలోని 98 వార్డులకుగానూ, 78 వార్డులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం అభ్యర్థులను ప్రకటించింది.

వైసీపీ తొలిజాబితా

78 వార్డులకు అభ్యర్థుల ఖరారు

సౌత్‌, పెందుర్తి నియోజకవర్గాల పరిధిలోని వార్డులు పెండింగ్‌


విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి):


గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిలోని 98 వార్డులకుగానూ, 78 వార్డులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం అభ్యర్థులను ప్రకటించింది. భీమిలి, తూర్పు, ఉత్తరం, పశ్చిమ, అనకాపల్లి నియోజకవర్గాల పరిధిలోని వార్డులన్నింటికీ అభ్యర్థులను ఖరారు చేసింది.  దక్షిణం, పెందుర్తి నియోజకవర్గాల పరిధిలో గల వార్డుల అభ్యర్థుల జాబితాను పెండింగ్‌లో పెట్టింది. తొలి జాబితాలో ప్రకటించిన వారి వివరాలిలా ఉన్నాయి. 


అనకాపల్లి నియోజకవర్గం పరిధి...

వార్డు పేరు

80 కొణతాల నీలిమ

81 పీలా లక్ష్మీసౌజన్య

82 మందపాటి సునీత

83 జాజుల ప్రసన్నలక్ష్మి

84 పలక యశోద

భీమిలి నియోజకవర్గం

1 అక్కరమాని పద్మరామునాయుడు

2 సిల్ల సరళరాణి కరుణాకరరెడ్డి

3 మైలిపల్లి భారతి షణ్ముఖరావు

4 దౌళపల్లి ఏడుకొండలు (కొండబాబు)

5 పోతిన సంధ్య లావణ్య

6 ముత్తంశెట్టి లక్ష్మీప్రియాంక శ్రావణకుమార్‌

7 పోతిన లక్ష్మి పరమేశ్వరి

8 లొడగల అప్పారావు

98 ఎర్ర వరహానరసింహా (వరంబాబు)

ఉత్తర నియోజకవర్గం పరిధి

14 కటారి అనిల్‌కుమార్‌

24 సాది పద్మారెడ్డి

25 సారిపల్లి గోవింద్‌

26 పీలా వెంకటలక్ష్మి

42 ఆళ్ల లీలావతి

43 పెద్దిశెట్టి ఉషశ్రీ

44 బాణాల శ్రీనివాస్‌

45 కంపా హనోక్‌

46 కొట్టమూరి సతీష్‌

47 కంటిపాము కామేశ్వరి

48 గుత్త నీలి తిరుమలదేవి

49 అల్లు శంకర్‌రావు

50 వావిలాపల్లి ప్రసాద్‌

51 రెయ్యి వెంకటరమణ

53 బర్కత్‌ అలీ

54 చల్లా రజిని

55 కేవీఎన్‌ శశికళ

పశ్చిమ నియోజకవర్గం

40 గుండపు నాగేశ్వరరావు

52 జియ్యాని శ్రీధర్‌

56 ఆడారి శ్రీనివాసరావు

57 ముర్రు వాణి

58 గులిగిందల లావణ్య

59 పుర్రి పూర్ణశ్రీ

60 పీవీ సురేష్‌

61 దాడి సూర్యకుమారి

62 బల్ల లక్ష్మణరావు

63 పిలకా రామ్మోహన్‌రెడ్డి

89 దొడ్డి కిరణ్‌

90 చుక్క ప్రసాదరెడ్డి

91 కుంచె జోత్స్న

92 బెహరా వెంకట స్వర్ణలతశివదేవి

గాజువాక నియోజకవర్గం పరిధి

64 ధర్మాల శ్రీనివాసరావు

65 బొడ్డు నరసింహాపాత్రుడు

66 మహ్మద్‌ ఇమ్రాన్‌

67 పల్లా చిన్నతల్లి

68 గుడివాడ సాయిఅనూష

69 బోగాది సన్యాసిరావు

70 ఉరుకూటి రామచంద్రరావు

71 రాజాన రామారావు

72 సిరాట్ల శ్రీనివాస్‌

73 భూపతిరాజు సుజాత

74 తిప్పల వంశీరెడ్డి

75 తిప్పల ఎమిలీజ్వాల

76 దొడ్డి రమణ

78 గంట్యాడ గోవిందరాజు

79 అప్పికొండ మహలక్ష్మినాయుడు

85 ఇల్లపు వరలక్ష్మి

86 దామా సుబ్బారావు

87 కోమటి శ్రీనివాసరావు

తూర్పు నియోజకవర్గం పరిధి

9 కోరుకొండ వెంకటరత్నస్వాతి

10 జగ్గుపల్లి జయ

11 గొలగాని హరివెంకటకుమారి

12 అక్కరమాని రోహిణి

13 కెల్ల సునీత

15 నడింపల్లి రేవతి

16 మొల్లి లక్ష్మి

17 గేదెల లావణ్య

18 పుక్కళ్ల ధనలక్ష్మి

19 సూరాడ వెంకటలక్ష్మి

20 నక్కిళ్ల లక్ష్మి

21 సీహెచ్‌ వంశీకృష్ణ

22 పీతల గోవింద్‌

23 గుడ్ల విజయసాయిరెడ్డి

28 పల్లా అప్పలకొండ

Updated Date - 2021-02-27T05:54:02+05:30 IST