Abn logo
Oct 28 2021 @ 14:55PM

నిరంజ‌న్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా ఆందోళ‌న‌కు పిలుపు

హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి శ్రీమ‌తి వైఎస్ ష‌ర్మిలపై రాష్ట్ర వ్య‌వ‌సాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు నిర్వ‌హించాల‌ని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. కావున పార్టీ క‌న్వీన‌ర్లు, కో -క‌న్వీన‌ర్లు, ద‌ళిత, మైనార్టీ, యువ‌జ‌న విభాగాల నాయ‌కులు మీ మీ ప‌రిధిలో మంత్రి దిష్టిబొమ్మ‌ల‌ను ద‌గ్ధం చేయ‌డంతో పాటు ధ‌ర్నాలు, రాస్తారోకోలు నిర్వ‌హించాలని సూచించింది.  

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...