న్యూయార్క్, ఏప్రిల్ 21: అమెరికా మాజీ ఒలింపియన్, యూట్యూబర్ ట్రెవర్ జాకబ్ వీడియో వ్యూస్ కోసం కాలిఫోర్నియాలోని ఓ అడవిలో సింగిల్ ఇంజన్ విమానాన్ని కూల్చేశాడు. విమానం ఆకాశంలో ఉండగా బయటకు దూకేసిన జాకబ్.. ప్యారాచూట్‌తో గాల్లో తేలుతూ ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్‌ను వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు. ఇదో ప్రమాదమని అంతా భావించినా వ్యూస్ కోసమే ఫ్లైట్ కూల్చేశాడని విచారణలో తేలింది.
ఇవి కూడా చదవండి