యువజన కాంగ్రెస్‌ కమిటీ రద్దు

ABN , First Publish Date - 2020-05-26T05:49:26+05:30 IST

బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ కమిటీని రద్దు చేస్తున్నట్లు నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటేశ్‌

యువజన కాంగ్రెస్‌ కమిటీ రద్దు

బెల్లంపల్లిటౌన్‌, మే 25: బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ కమిటీని రద్దు చేస్తున్నట్లు నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటేశ్‌ తెలిపారు. సోమ వారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి సుమయ, పార్లమెంట్‌ నియోజక వర్గ ఇన్‌చార్జి సాగరికరెడ్డి ఆదేశాల మేరకు కమిటీని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. నూతన కమిటీని మూడు రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నాయకులు ఎలుక ఆకాష్‌, రవికుమార్‌ పాల్గ్గొన్నారు. 

Updated Date - 2020-05-26T05:49:26+05:30 IST