Abn logo
Sep 14 2021 @ 09:18AM

యువకుడి దారుణ హత్య

నెల్లూరు : చిల్లకూరు మండలం ముత్యాలపాడు వద్ద దారుణం చోటు చేసుకుంది. దయాకర్ (25)అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతిని బంధువులు దయాకర్ మృతదేహాన్ని గోప్యంగా కోట చెమ్మడిపాలెం తరలించారు. కారులో వచ్చి దుండగులు హత్యచేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు.