నందిగామలో యువకుడు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-08T14:28:11+05:30 IST

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతు బజార్ వెనుక వైపున ఖాళీగా ఉన్న రేకుల షెడ్‌లో

నందిగామలో యువకుడు ఆత్మహత్య

నందిగామ : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతు బజార్ వెనుక వైపున ఖాళీగా ఉన్న రేకుల షెడ్‌లో ఉరి వేసుకోని వెంకటేశ్వరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి బానిసై తల్లితో ఓ యువకుడు పలుమార్లు గొడవకు దిగాడు. అనంతరం ఏమైందో ఏమో కానీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నందిగామ నేతాజీ నగర్ చెందిన యువకుడుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

Updated Date - 2022-08-08T14:28:11+05:30 IST