వరంగల్ అర్బన్: తండ్రి నడిపే లారీ క్యాబిన్‌లోనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి ఎర్రగట్టు గుట్ట కిట్స్ కాలేజ్ వద్ద అవినాష్(21) అనే యువకుడు ఆగి ఉన్న లారీలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి నడిపే లారీ క్యాబిన్ లోనే యువకుడు ఉరి వేసుకున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.