పెళ్లి చేయడం లేదని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-06-25T18:02:17+05:30 IST

కుటుంబ సభ్యులు పెళ్లి చేయడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య

పెళ్లి చేయడం లేదని యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్ సిటీ/రెజిమెంటల్‌బజార్‌ : కుటుంబ సభ్యులు పెళ్లి చేయడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మోండా డివిజన్‌ సాంబమూర్తినగర్‌లో నివసిస్తున్న దుర్గేష్‌(26) కుటుంబ సభ్యులు పెళ్లి చేయడం లేదని మనస్తాపం చెందాడు. సూసైడ్‌నోట్‌ రాసి ఉరేసుకున్నాడు. మార్కెట్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-25T18:02:17+05:30 IST