Abn logo
Aug 31 2020 @ 06:50AM

పెద్దమ్మ ఇంటికి వచ్చిన యువతి మిస్సింగ్

Kaakateeya

హైదరాబాద్ : పెద్దమ్మ ఇంటికి వచ్చిన యువతి తన స్నేహితురాలిని చూసి వస్తానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు మీర్‌పేట్‌ పోలీసులను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా షాబాద్‌కు చెందిన గాండ్ల పరమేశ్‌ కుమార్తె నందిని(20) ఈ నెల 28వ తేదీన బాలాపూర్‌ మండలం అల్మా్‌సగూడలోని ఎన్‌జేఆర్‌ కాలనీలో నివసించే పెద్దమ్మ ఇంటికి వచ్చింది. 29వ తేదీన తన స్నేహితురాలిని కలిసి వస్తానని పెద్దమ్మకు చెప్పి బయటకు వెళ్లిన నందిని తిరిగి రాలేదు. దీంతో ఆదివారం మీర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Advertisement
Advertisement
Advertisement