Abn logo
Aug 31 2020 @ 06:48AM

హాస్టల్‌ నుంచి వెళ్లిన యువతి తిరిగిరాకపోవడంతో..

Kaakateeya

హైదరాబాద్/సైదాబాద్‌ : హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినయ్‌నగర్‌లోని శ్రీలక్ష్మి గర్ల్స్‌ హాస్టల్‌లో ఉంటున్న సంద నందిని(22) ఈ నెల 20న పని ఉందంటూ బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో హాస్టల్‌ నిర్వాహకులు కుటుంబసభ్యులకు సమాచారమందించారు. కుటుంబసభ్యులు సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement
Advertisement