తండ్రి మరణాన్ని తట్టుకోలేక.. శవాన్ని ఇంటికి తరలిస్తుండగానే కూతురు...

ABN , First Publish Date - 2020-02-19T15:58:04+05:30 IST

పెద్దపల్లి: తండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురు నదిలో దూకేసిన ఘటన గోదావరిఖనిలో కలకలం రేపింది. అటు తండ్రి శవాన్ని ఇంటికి తరలిస్తుండగానే.. ఇటు కూతురు ప్రియ తనువు చాలించాలని నిర్ణయించుకుంది.

తండ్రి మరణాన్ని తట్టుకోలేక.. శవాన్ని ఇంటికి తరలిస్తుండగానే కూతురు...

పెద్దపల్లి: తండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురు నదిలో దూకేసిన ఘటన గోదావరిఖనిలో కలకలం రేపింది. అటు తండ్రి శవాన్ని ఇంటికి తరలిస్తుండగానే.. ఇటు కూతురు ప్రియ తనువు చాలించాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా వెళ్లి నదిలో దూకేసింది. ప్రియ కోసం పోలీసులు నదిలో గాలిస్తున్నారు. అటు తండ్రి చనిపోవడం.. ఇటు కూతురు ఆత్మహత్యాయత్నం చేయడంతో గోదావరిఖనిలో విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-02-19T15:58:04+05:30 IST