22వ ర్యాంకర్‌కు నగల్‌ షాక్‌

ABN , First Publish Date - 2021-03-05T09:33:41+05:30 IST

భారత యువ టెన్నిస్‌ కెరటం సుమిత్‌ నగల్‌ తన కెరీర్‌లో చెప్పుకోదగ్గ విజయాన్ని నమోదు చేశాడు. అర్జెంటీనా ఓపెన్‌లో 22వ ర్యాంకర్‌ క్రిస్టియన్‌ గారిన్‌కు నగల్‌ షాకిచ్చాడు...

22వ ర్యాంకర్‌కు నగల్‌ షాక్‌

బ్యూనస్‌ ఎయిర్స్‌: భారత యువ టెన్నిస్‌ కెరటం సుమిత్‌ నగల్‌ తన కెరీర్‌లో చెప్పుకోదగ్గ విజయాన్ని నమోదు చేశాడు. అర్జెంటీనా ఓపెన్‌లో 22వ ర్యాంకర్‌ క్రిస్టియన్‌ గారిన్‌కు నగల్‌ షాకిచ్చాడు. రెండో రౌండ్‌లో 150వ ర్యాంకర్‌ సుమీత్‌ 6-4, 6-3తో క్రిస్టియన్‌ (చిలీ)ను ఓడించాడు. 


Updated Date - 2021-03-05T09:33:41+05:30 IST