ఓ యువకుడి కీచక పని

ABN , First Publish Date - 2021-07-07T01:14:21+05:30 IST

బాకీ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడు కీచక పనిచేశాడు. తనకు బాకీ ఉన్న వ్యక్తి

ఓ యువకుడి కీచక పని

కరీంనగర్: బాకీ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడు కీచక పనిచేశాడు. తనకు బాకీ ఉన్న వ్యక్తి భార్య ఫోటోను డేటింగ్ యాప్‌లో పెట్టాడు. తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్‌ గ్రామానికి చెందిన అరవింద్ అనే వ్యక్తి ఈ దుర్మార్గపు పనికి పాల్పడ్డాడు.  బాధితుల ఫిర్యాదుతో అరవింద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసారు. కేసు నమోదు  చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-07T01:14:21+05:30 IST