విషాదం: చాపరాయిలో ఆడుతుండగా యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-01-15T23:28:01+05:30 IST

పండగపూట విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయిలో ఆడుతుండగా నౌపాడ పవన్ (22) అనే

విషాదం: చాపరాయిలో ఆడుతుండగా యువకుడి మృతి

విశాఖ: పండగపూట విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయిలో ఆడుతుండగా నౌపాడ పవన్ (22) అనే యువకుడు మృతిచెందాడు. మృతుడు విజయవాడ ప్రాంతానికి చెందిన వాసిగా గుర్తించారు. నౌపాడ పవన్ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతుండగా ఈ ఘోరం జరిగింది. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Updated Date - 2021-01-15T23:28:01+05:30 IST