‘యోగి’ సర్కారు కాదు.. ‘యోగ్య’ సర్కారు కావాలి

ABN , First Publish Date - 2021-10-18T07:26:11+05:30 IST

ఉత్తరప్రదేశ్‌కు ‘యోగి’ సర్కారు అవసరం లేదు. ‘యోగ్య’ (సమర్థవంతమైన) సర్కారు కావాలి...

‘యోగి’ సర్కారు కాదు.. ‘యోగ్య’ సర్కారు కావాలి

ఉత్తరప్రదేశ్‌కు ‘యోగి’ సర్కారు అవసరం లేదు. ‘యోగ్య’ (సమర్థవంతమైన) సర్కారు కావాలి. బీజేపీ ప్రభుత్వం పట్టణాల పేర్లు మార్చడం మినహా మరే పని చేయలేదు.  

- అఖిలేశ్‌ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత

Updated Date - 2021-10-18T07:26:11+05:30 IST