బద్ధకోణాసనంతో వెన్నుకు దన్ను!

ABN , First Publish Date - 2020-05-16T05:30:00+05:30 IST

ఈ ఆసనం వెన్నుకు బలానికి చేకూరుస్తుంది. తొడ కండరాలను బలోపేతం చేస్తుంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే...

బద్ధకోణాసనంతో వెన్నుకు దన్ను!

ఈ ఆసనం వెన్నుకు బలానికి చేకూరుస్తుంది. తొడ కండరాలను బలోపేతం చేస్తుంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే...

  1. ముందుగా యోగా మ్యాట్‌పై కూర్చుని బొమ్మలో చూపించిన విధంగా కాళ్లు మలుచుకోవాలి.
  2. రెండు పాదాలు ఆనించి పెట్టాలి.
  3. ఈ సమయంలో వెన్ను నిటారుగా ఉండేలా చూసుకోవాలి.
  4. రెండు చేతులతో పాదాల దగ్గర పట్టుకోవాలి. 
  5. సీతాకోకచిలుక రెక్కల మాదిరిగా మోకాళ్లను కిందకు, పైకి ఊపాలి. 
  6. కనీసం 30 సెకన్ల పాటు అలా చేయాలి. 

Updated Date - 2020-05-16T05:30:00+05:30 IST