ఇప్పీ నూడుల్స్‌ పోటీలకు అపూర్వ స్పందన

ABN , First Publish Date - 2020-09-24T14:25:05+05:30 IST

ఐటీసీకి చెందిన ఇప్పీ నూడుల్స్‌ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఫేస్‌బుక్‌లో

ఇప్పీ నూడుల్స్‌ పోటీలకు అపూర్వ స్పందన

చెన్నై: ఐటీసీకి చెందిన ఇప్పీ నూడుల్స్‌ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఫేస్‌బుక్‌లో నిర్వహించిన పోటీలకు అపూర్వ స్పందన లభించినట్లు సంస్థ ఫుడ్స్‌ డివిజన్‌ అధికారి హేమంత్‌ మాలిక్‌ తెలిపారు.  ఇప్పీ నూడుల్స్‌ తింటున్న సెల్ఫీలను ఫేస్‌బుక్‌ ఈవెంట్‌ పేజీలో అప్‌లోడ్‌ చేసే పోటీలను నిర్వహించిందని, వేలాదిమంది యువతీ యువకులు పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీలో అత్యధిక సంఖ్యలో ఫొటోలను అప్‌లోడ్‌ చేసినందుకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దొరికిందని పేర్కొన్నారు.

Updated Date - 2020-09-24T14:25:05+05:30 IST