అవునా!

ABN , First Publish Date - 2022-06-26T08:33:36+05:30 IST

స్మైలీ ఎమోజీని 1963లో క్రియేట్‌ చేశారు.

అవునా!

 స్మైలీ ఎమోజీని 1963లో క్రియేట్‌ చేశారు.


పఫిన్స్‌ నీటి లోపల ఈదుతాయి. గాలిలోనూ ఎగురుతాయి.


అల్బట్రాస్‌ పక్షి ఎగురుతున్న సమయంలోనూ నిద్ర పోగలదు.


కొన్ని రకాల రామచిలుకల జీవితకాలం 80 ఏళ్లు ఉంటుంది.

Updated Date - 2022-06-26T08:33:36+05:30 IST