పసుపు ఎగుమతులను కొనసాగించాలి : ఎంపీ

ABN , First Publish Date - 2021-04-16T05:51:08+05:30 IST

కేం ద్ర ప్రభుత్వం పసుపు ఎగుమతులను కొనసాగించాలని ఎంపీ అర్వింద్‌ కోరారు. గురువారం కేంద్ర మంత్రులు అ మిత్‌షా, నరేంద్రతోమర్‌, పీయూష్‌గోయల్‌లకు లేఖలు రాశారు. పసుపు దిగుమతులు నిలిపివేసి ఎగుమతులు ప్రోత్సహించడంతో రైతులకు లాభం జరుగుతుందని లేఖ లో పేర్కొన్నారు.

పసుపు ఎగుమతులను కొనసాగించాలి : ఎంపీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15:(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : కేం ద్ర ప్రభుత్వం పసుపు ఎగుమతులను కొనసాగించాలని ఎంపీ అర్వింద్‌ కోరారు. గురువారం కేంద్ర మంత్రులు అ మిత్‌షా, నరేంద్రతోమర్‌, పీయూష్‌గోయల్‌లకు లేఖలు రాశారు. పసుపు దిగుమతులు నిలిపివేసి ఎగుమతులు ప్రోత్సహించడంతో రైతులకు లాభం జరుగుతుందని లేఖ లో పేర్కొన్నారు. ఈ ఏడాది దిగుమతులను నిలిపివేసి ఎ గుమతులను ప్రోత్సహించడంతో క్వింటాలు ధర  రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెరిగిందన్నారు. గత ఏ డాది రైతులు 5 వేల నుంచి రూ.7 వేలు పసుపు అమ్ము కున్నారని తెలిపారు. ఎగుమతులను ఇదే రీతిలో కొనసాగించడంతో రైతులకు ధర వస్తుందని మంత్రులను కోరా రు. నిజామాబాద్‌ జిల్లాలో నాణ్యమైన పసుపు పండుతుందని, ఇక్కడి రైతులను ఆదుకునేందుకు దిగుమతుల ను నిలిపివేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-16T05:51:08+05:30 IST