ఎల్లంపల్లి ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2020-10-19T15:56:44+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు పది గేట్లు ఎత్తివేశారు. దాదాపు 101640 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు పది గేట్లు ఎత్తివేశారు. దాదాపు 101640 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 90807 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అలాగే  పూర్తి  సామర్థ్యం 20.175 టీఎంసీలుగా, ప్రస్తుత నీటి నిల్వ 18.3138 టీఎంసీలకు చేరింది. 

Updated Date - 2020-10-19T15:56:44+05:30 IST