అమరావతి: ఎంపీ టిక్కెట్ కోసం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందనే కోణంలో సీబీఐ తయారు చేసిన చార్జ్ షీట్ అంతా అసంబద్ధమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వివేకా హత్యా వెనుక టీడీపీ హస్తం ఉండి ఉంటుందని ఆరోపించారు. సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. ఈ కేసుపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.