Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 09 Aug 2022 13:49:28 IST

MP Margani bharat: గోరెంట్ల వీడియో నిజమని తేలితే చర్యలు తప్పవు

twitter-iconwatsapp-iconfb-icon
MP Margani bharat: గోరెంట్ల వీడియో నిజమని తేలితే చర్యలు తప్పవు

న్యూఢిల్లీ: హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్ (Gorentla Madhav) వీడియో వ్యహవారంపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ (Margani Bharat)  స్పందించారు. గోరెంట్ల మాధవ్ వీడియోలో ఉంది తాను కాదు అని అన్నారని....వీడియోను ఫోరెన్సీక్ పంపించారని తెలిపారు. గోరెంట్ల మాధవ్ వీడియో నిజమని తేలితే పార్టీ పరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆయనపై ఎవరు ఫిర్యాదులు కూడా చేయలేదన్నారు. నైతికంగా చర్యలు తీసుకెందుకు తాము ఇప్పటికే నివేదిక ఇవ్వాలని కోరామని చెప్పారు. తమది మహిళ పక్షపాతి ప్రభుత్వమని... నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో నిర్ధారణ జరగకుండా ఏం మాట్లాడతామని చెప్పుకొచ్చారు. ఇదొక ఫ్యాబ్రికేటెడ్ వీడియో అని భరత్ అన్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.