Madhav Video call: ఎంపీ గోరంట్ల వ్యవహారంపై స్పందించిన సజ్జల

ABN , First Publish Date - 2022-08-04T22:46:30+05:30 IST

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకతమవుతోంది. ఈ నేపథ్యంలో.....

Madhav Video call: ఎంపీ గోరంట్ల వ్యవహారంపై స్పందించిన సజ్జల

అమరావతి (Amaravathi): వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Ycp Mp Gorantla Madhav)  వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకతవ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎంపీ గోరంట్ల వ్యవహారంపై విచారణ జరుగుతోందన్నారు. మార్ఫింగ్ కాదని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజమని తేలితే అందరికీ గుణపాఠంలా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వాటిని పార్టీ అసలు సహించదని సజ్జల పేర్కొన్నారు. 



Updated Date - 2022-08-04T22:46:30+05:30 IST