ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌పై సస్పెన్స్‌

ABN , First Publish Date - 2022-05-24T00:18:52+05:30 IST

ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అనంతబాబును జడ్జి ముందు హాజరుపర్చేందుకు ..

ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌పై సస్పెన్స్‌

కాకినాడ: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అనంతబాబును జడ్జి ముందు హాజరుపర్చేందుకు ఆయన్ను పోలీసులు వాహనంలో తరలిస్తున్నారు. అయితే వాహనానన్ని సర్పవరం వైపు  దారి మళ్లించారు. ఇంకా ప్రభుత్వాస్పత్రికి చేరుకోలేదు. కానీ ఆస్పత్రిలో మాత్రం అనంతబాబు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కాకినాడ జీజీహెచ్‌ కార్డియాలజీ వార్డులో బెడ్‌ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.


Updated Date - 2022-05-24T00:18:52+05:30 IST