Abn logo
Oct 27 2020 @ 11:02AM

వైఎస్‌ఆర్ బడుగు వికాస్‌పై సర్వత్రా హర్షం: ఎమ్మెల్యే గొల్ల బాబురావు

Kaakateeya

విశాఖపట్నం: ముఖ్యమంత్రి ప్రకటించిన జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాస్‌పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని పాయకరావు పేట ఎమ్మెల్యే  గొల్ల బాబురావు తెలిపారు. గిరిజన, దళిత బిడ్డలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం జగన్ కృషి చేస్తున్నారని... ఇంత మంచి పధకాన్ని ప్రవేశ పెట్టినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయంలోగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గొల్ల బాబురావు స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement