అరకులో వైసీపీ నేత హల్ చల్.. మద్యం మత్తులో కారు నడిపి బీభత్సం!

ABN , First Publish Date - 2021-07-18T01:21:23+05:30 IST

అరకులో వైసీపీ నేత హల్ చల్.. మద్యం మత్తులో కారు నడిపి బీభత్సం!

అరకులో వైసీపీ నేత హల్ చల్.. మద్యం మత్తులో కారు నడిపి బీభత్సం!

విశాఖ: అరకు మాజీ సర్పంచ్, వైసీపీ నేత బీభత్సం సృష్టించారు. కారుతో జనాలపైకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఒకరికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. కారు నడిపిన వైసీపీ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు తెలుస్తోంది. 



Updated Date - 2021-07-18T01:21:23+05:30 IST