మోకా భాస్కరరావు హత్య కేసులో కీలక అంశాలు

ABN , First Publish Date - 2020-07-04T02:36:24+05:30 IST

మోకా భాస్కరరావు హత్య కేసులో కీలక అంశాలు

మోకా భాస్కరరావు హత్య కేసులో కీలక అంశాలు

కృష్ణా: మచిలీపట్నంలో వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. అనంతరం ఆర్‌పేట పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే వైసీపీ నేత మోకా భాస్కరరావును హత్య చేశామని ప్రధాన నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్లు డీఎస్పీ మహబూబ్ బాషా వెల్లడించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆచూకీ కోసం మూడు పోలీసు బృందాలను నియమించామని డీఎస్పీ తెలిపారు.


Updated Date - 2020-07-04T02:36:24+05:30 IST