Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల హల్‌చల్

గుంటూరు‌: జిల్లాలోని నరసరావుపేట మండలం పమిడిపాడులో వైసీపీ నేతలు హల్ చల్ చేసారు. పంచాయతీ ఆఫీస్ ఆవరణలో సర్పంచి వేయించిన సిమెంట్ బల్లలను ధ్వంసం చేసారు. బల్లల ధ్వంసం విషయంలో జనసేన, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలకి చెందిన పలువురికి గాయాలు అయ్యాయి. ఘర్షణలో జనసేన సర్పంచ్ భర్త అదం వలికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం సర్పంచ్ భర్తను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement