అనంతపురం: పెద్దవడగూరు మండలం చిన్నవడగూరులో వైసీపీ కార్యకర్తల దౌర్జన్యానికి దిగారు. టీడీపీ కార్యకర్తలపై రాళ్లు, కట్టెలతో వైసీపీ నేత చిరంజీవి రెడ్డి వర్గీయుల దాడికి దిగారు. ఉగాది సందర్భంగా తొలిసేద్యం చేసేందుకు ఎద్దులబండిలో టీడీపీ వర్గీయుడు వెళ్లాడు. అదే సమయంలో వైసీపీ వర్గీయులు టపాసులు పేల్చారు. ఎద్దులు బెదరడంతో వైసీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఇవి కూడా చదవండి