కడప: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద సీఎం జగన్ నివాళులర్పించారు. అనంతరం అక్కడ నిర్వహించిన ప్రార్థనల్లో జగన్ పాల్గొన్నారు. జగన్‌తో పాటు కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు, అభిమానులు వైఎస్సార్‌కు నివాళులర్పించారు.