డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదికలు ఓవల్‌, లార్డ్స్‌

ABN , First Publish Date - 2022-09-22T06:47:41+05:30 IST

ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ వేదికలను ఐసీసీ ప్రకటించింది. 2023 అంతిమ సమరానికి ఓవల్‌, 2025 ఫైనల్‌కు ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ ఆతిథ్యమిస్తాయని తెలిపింది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదికలు ఓవల్‌, లార్డ్స్‌

దుబాయ్‌: ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ వేదికలను ఐసీసీ ప్రకటించింది. 2023 అంతిమ సమరానికి ఓవల్‌, 2025 ఫైనల్‌కు ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ ఆతిథ్యమిస్తాయని తెలిపింది. ఆగస్టు నాలుగున మొదలైన ఈ సారి టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప వచ్చే ఏడాది మార్చి 31న ముగియనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.  

Updated Date - 2022-09-22T06:47:41+05:30 IST