ఏఈ ఉద్యోగాలకు మే నెలలో రాతపరీక్ష

ABN , First Publish Date - 2022-01-25T09:02:01+05:30 IST

ఇంజనీరింగ్‌ విభాగాల్లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులకు రాతపరీక్ష మే 14, 15తేదీల్లో జరుగుతుందని ఏపీపీఎస్సీ సోమవారం పేర్కొంది.

ఏఈ ఉద్యోగాలకు మే నెలలో రాతపరీక్ష

ఇంజనీరింగ్‌ విభాగాల్లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులకు రాతపరీక్ష మే 14, 15తేదీల్లో జరుగుతుందని ఏపీపీఎస్సీ సోమవారం పేర్కొంది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో పెడతామని తెలిపింది. 

Updated Date - 2022-01-25T09:02:01+05:30 IST