ఘనంగా విగ్రహాలకు పూజలు

ABN , First Publish Date - 2022-05-24T05:38:03+05:30 IST

ఘనంగా విగ్రహాలకు పూజలు

ఘనంగా విగ్రహాలకు పూజలు
నూతన విగ్రహాలకు జలాధివాసం నిర్వహిస్తున్న మహిళలు

నవాబుపేట, మే 23: నరేగూడలో మూడురోజులు నిర్వహించే నవగ్రహ, ధ్వజస్తంభ, నాభిశిల కార్యక్రమం మొదటిరోజు ఘనంగా జరిగింది. సోమవారం ఉదయం గోపూజ, గణపతి పూజ, పుణ్యాహఃవచనం, రక్షాబంధనం, ఆచార్య రుత్విక్‌వరణం, నవగ్రహ, క్షేత్రపాలక, సర్వతోభద్ర మండల, వాస్తు మండల ఆరాధన, విగ్రహాలకు జలాధివాస తదితర పూజలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్‌ పర్మయ్య, తిరుపతిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:38:03+05:30 IST