ఒక్కరోజులో 2 లక్షల కేసులు

ABN , First Publish Date - 2020-07-06T08:25:47+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరింత తీవ్రతరం అయింది. ఆదివారం ఒక్కరోజే.. 2,12,000 కొత్త కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌వో) వెల్లడించింది. ఈ కొత్త కేసుల్లో 60శాతం అమెరికా, బ్రెజిల్‌ దేశాలవేనని తెలిపింది...

ఒక్కరోజులో 2 లక్షల కేసులు

  • ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం.. డబ్ల్యుహెచ్‌వో వెల్లడి


వాషింగ్టన్‌, జూలై 5: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరింత తీవ్రతరం అయింది. ఆదివారం ఒక్కరోజే.. 2,12,000 కొత్త కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌వో) వెల్లడించింది. ఈ కొత్త కేసుల్లో 60శాతం అమెరికా, బ్రెజిల్‌ దేశాలవేనని తెలిపింది. కాగా, అమెరికాలో గడిచిన నాలుగు రోజుల్లో ఒకింత తగ్గుముఖం పట్టిన పాజిటివ్‌ కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయాయి. శనివారం ఒక్కరోజే 50 వేల కొత్త కేసులు నమోదైనట్టు జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ తెలిపింది.  


Updated Date - 2020-07-06T08:25:47+05:30 IST