ప్రపంచవ్యాప్తంగా 68లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-06T18:41:11+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా 68లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా 68లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా దడ పుట్టిస్తోంది. వైరస్ బాధితుల సంఖ్య 68 లక్షలు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా 68,44,845 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 3,98,147 మంది మృత్యువాత పడ్డారు. అలాగే కరోనా నుంచి 33,49,006 కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో కరోనా బారిన పడిన వారి వివరాలు పై వీడియోలో వీక్షించండి. 

Updated Date - 2020-06-06T18:41:11+05:30 IST