హామిల్టన్‌కు పోల్‌ పొజిషన్‌

ABN , First Publish Date - 2020-07-12T09:05:43+05:30 IST

ప్రపంచ ఫార్ములావన్‌ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఆస్ట్రియాలో జరుగుతున్న స్టిరియన్‌ గ్రాండ్‌ ప్రీలో ...

హామిల్టన్‌కు పోల్‌ పొజిషన్‌

స్పీల్‌బర్గ్‌: ప్రపంచ ఫార్ములావన్‌ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఆస్ట్రియాలో జరుగుతున్న స్టిరియన్‌ గ్రాండ్‌ ప్రీలో పోల్‌ పొజిషన్‌ దక్కించుకున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ సెషన్‌లో మెర్సిడెస్‌ డ్రైవర్‌ హామిల్టన్‌ అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో ఆదివారం జరిగే ఫైనల్‌ రేసును అతను పోల్‌ పొజిషన్‌తో ప్రారంభించనున్నాడు. 

Updated Date - 2020-07-12T09:05:43+05:30 IST