అందరికీ నేతన్న హస్తం అందించాలి

ABN , First Publish Date - 2020-06-02T10:23:50+05:30 IST

గుర్తింపు కార్డులతో సంబంధం లేకుండా చేనేత కార్మికులం దరికీ వైఎస్సార్‌ నేతన్న హస్తం పథకం అందించాలని ఏపీ పద్మశాలి

అందరికీ నేతన్న హస్తం అందించాలి

గుజరాతీపేట: గుర్తింపు కార్డులతో సంబంధం లేకుండా చేనేత కార్మికులం దరికీ వైఎస్సార్‌ నేతన్న హస్తం పథకం అందించాలని ఏపీ పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పసగాడ రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్టా చంద్రపతిరావులు డీఆర్వో దయానిధికి కోరారు. సోమవారం  సంఘ ప్రతినిధులు జి.మోహనరావు తదితరులు వినతిపత్రం అందించారు.  

Updated Date - 2020-06-02T10:23:50+05:30 IST