అంకితభావంతో పనిచేయండి

ABN , First Publish Date - 2021-06-17T05:11:57+05:30 IST

ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వారంతా అంకితభావంతో పనిచేసి చక్కని సేవలు అందజేయాలని డీఈవో నాగమణి సూచించారు. 2018 డీఎస్సీకి సంబంధించి వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బుధవారం ఆమె నియామక ఉత్తర్వులను అందజేశారు. కోర్డు కేసు కారణంగా వీరి నియామకం ఆలస్యమైంది.

అంకితభావంతో పనిచేయండి
నియామక ఉత్తర్వులు అందిస్తున్న డీఈవో నాగమణి

డీఈఓ నాగమణి

వ్యాయామ ఉపాధ్యాయులకు నియామక ఉత్తర్వులు 

కలెక్టరేట్‌, జూన్‌ 16: ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వారంతా అంకితభావంతో పనిచేసి చక్కని సేవలు అందజేయాలని డీఈవో నాగమణి సూచించారు. 2018 డీఎస్సీకి సంబంధించి వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బుధవారం ఆమె నియామక ఉత్తర్వులను అందజేశారు. కోర్డు కేసు కారణంగా వీరి నియామకం ఆలస్యమైంది. న్యాయస్థానం నుంచి ఆదేశం వచ్చిన వెంటనే భర్తీ చేపట్టారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 13 మందికి ఉత్తర్వులు అందజేశారు. 



Updated Date - 2021-06-17T05:11:57+05:30 IST