Abn logo
Mar 6 2021 @ 02:53AM

టైమ్‌ మ్యాగజైన్ లో భారత్‌లోని రైతు ఉద్యమ మహిళలు

భారత్‌లోని రైతు ఉద్యమంలో మహిళలు పోషిస్తున్న పాత్రను శ్లాఘిస్తూ టైమ్‌ మ్యాగజైన్‌ తన తాజా సంచికను వారి కవర్‌ఫోటోతో విడుదల చేస్తోంది. ‘నన్నెవరూ భయపెట్టలేరు.. నన్నెవరూ ప్రలోభపెట్టలేరు’ అన్న నినాదంతో పసిబిడ్డలను చంకనెత్తుకుని ఉన్న మహిళల ఫోటోలను ప్రచురించి తన సంచికను ఆ మహిళా యోధులకు అంకితమిస్తున్నట్లు టైమ్‌ పేర్కొంది. కాగా, సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు శనివారంనాటితో వంద రోజులు పూర్తయ్యాయి. 

Advertisement
Advertisement
Advertisement