దేవరపల్లి, నవంబరు 29: నల్లజర్ల మండలం అచ్చెన్నపాలెం గ్రామానికి చెందిన వై.దుర్గాభవాని అనే గర్భిణి దేవరపల్లి మండలానికి చెందిన 108లో భీమడోలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవించింది. 108 వాహన బీఎంఈ రాంబాబు, 108 ఫైలట్ పండు దొర మాట్లాడుతూ తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు.