విస్సాకోడేరులో మహిళకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-06-06T18:23:26+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలో మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

విస్సాకోడేరులో మహిళకు కరోనా పాజిటివ్

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలో మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారం క్రితం సదరు మహిళ విజయవాడ నుంచి విస్సాకోడేరు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే బాధితురాలిని ఏలూరు ఐసోలేషన్‌కు తరలించారు.


Updated Date - 2020-06-06T18:23:26+05:30 IST