Abn logo
Oct 27 2020 @ 00:56AM

డిఫరెంట్‌ కాన్సె్‌ప్టతో...

హాస్యనటుడు గౌతమ్‌రాజు కుమారుడు కృష్ణ, ఆయుషి జంటగా డి.ఎస్‌. రాథోడ్‌ దర్శకత్వం వహిస్తున్న నూతన చిత్రం ఆదివారం ప్రారంభమైంది. ‘‘డిఫరెంట్‌ కాన్సె్‌ప్టతో వస్తున్న మదర్‌ సెంటిమెంట్‌ చిత్రమిది. నవంబర్‌ 8న రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం’’ అని డి.ఎస్‌. రాథోడ్‌ అన్నారు.

Advertisement
Advertisement
Advertisement