పీచర సునీతా రావు అవార్డుల విజేతలు

ABN , First Publish Date - 2021-08-30T05:47:17+05:30 IST

పీచర సునీతా రావుకు నివాళిగా పలు అంశాల్లో నిర్వహించిన పోటీలలో కవిత్వానికి నూటెంకి రవీందర్‌, దేవనపల్లి వీణావాణి; కథలకు...

పీచర సునీతా రావు అవార్డుల విజేతలు

పీచర సునీతా రావుకు నివాళిగా పలు అంశాల్లో నిర్వహించిన పోటీలలో కవిత్వానికి నూటెంకి రవీందర్‌, దేవనపల్లి వీణావాణి; కథలకు కె.వి.నరేందర్‌, ఎం.వి.రాంరెడ్డి; విమర్శకు విహారి, రూపు కుమార్‌ డబ్బీకార్‌ ఎంపికయ్యారు.

కాంచనపల్లి గోరా


Updated Date - 2021-08-30T05:47:17+05:30 IST