Advertisement
Advertisement
Abn logo
Advertisement

విజేతలు ఇండోనేసియా, చైనా

ఆర్థస్‌ (డెన్మార్క్‌): ఇండోనేసియా, చైనా జట్లు థామస్‌, ఉబెర్‌ కప్‌ ఫైనల్‌ విజేతలుగా నిలిచాయి. ఆదివారం జరిగిన థామస్‌ కప్‌ ఫైనల్లో ఇండోనేసియా 3-0తో డిఫెండింగ్‌ చాంప్‌ చైనాను చిత్తు చేసింది. ఇక ఉబెర్‌ కప్‌ ఫైనల్లో చైనా 3-1తో నిరుటి విజేత జపాన్‌ను కంగుతినిపించింది. 

Advertisement
Advertisement