అగ్రరాజ్యంలో విధ్వంసం సృష్టిస్తున్న దావానలం

ABN , First Publish Date - 2021-07-13T19:43:07+05:30 IST

అమెరికాలో దావానలం విధ్వంసాన్ని సృష్టిస్తోంది. పశ్చిమ రాష్ట్రాల్లో చెలరేగుతున్న అగ్నికీలలు 6 రాష్ట్రాల్లో 3 లక్షల ఎకరాలను బుగ్గి చేశాయి.

అగ్రరాజ్యంలో విధ్వంసం సృష్టిస్తున్న దావానలం

వాషింగ్టన్‌, జూలై 12: అమెరికాలో దావానలం విధ్వంసాన్ని సృష్టిస్తోంది. పశ్చిమ రాష్ట్రాల్లో చెలరేగుతున్న అగ్నికీలలు 6 రాష్ట్రాల్లో 3 లక్షల ఎకరాలను బుగ్గి చేశాయి. అతి తీవ్ర వేడిగాలులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ విపత్తు ఇంతకు ముందు తామెన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. నివాస గృహాల సమీపం వరకూ మంటలు వ్యాపించాయి. 


నేడు, రేపు భూమిపై సౌరతుఫాను ప్రభావం!

సూర్యుడిలో చెలరేగిన సౌర తుఫాను భూమివైపు దూసుకొస్తోంది. ఈ తుఫాను భూమిని మంగళ, బుధవారం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. భూమి అయస్కాంత క్షేత్రాన్ని సౌర తుఫాను తీవ్రవేగంతో ఢీ కొట్టనుంది. దీంతో జీపీఎస్‌, ఫోన్‌ సంకేతాలు ప్రభావితమవుతాయి.

Updated Date - 2021-07-13T19:43:07+05:30 IST