శాస్త్రాలు చెప్పే మాటలు సామాన్యుడు ఎందుకు నమ్మాలి?

ABN , First Publish Date - 2020-08-15T21:16:02+05:30 IST

మహాత్ములు చెప్పే ఉన్నత సత్యాలు... మామూలు మనిషికి అర్థం కావు. సత్యాలే - అని బుద్ధికి తోస్తుంది.

శాస్త్రాలు చెప్పే మాటలు సామాన్యుడు ఎందుకు నమ్మాలి?

మహాత్ములు చెప్పే ఉన్నత సత్యాలు... మామూలు మనిషికి అర్థం కావు. సత్యాలే - అని బుద్ధికి తోస్తుంది. కానీ మనసు మాత్రం కన్విన్స్‌ అవ్వదు. అందుకే - మహాత్ములు చెప్పిన గొప్ప సత్యాలు విన్నప్పుడు - ఇవి కరెక్టే కరెక్టే అని - పైకి తలూపుతాం గానీ... మనసులో మాత్రం - ఇది కరెక్టేనా? - అని డౌట్‌ మిగిలే ఉంటుంది. ఎందుకంటే వాటిలో ఎక్కువ ప్రాక్టికల్‌ ఎప్రోచ్‌ ఉండదు. అసలు మనం శాస్త్రాల్ని ఎందుకు నమ్మాలి?


వీడియో చూడండి..



Updated Date - 2020-08-15T21:16:02+05:30 IST