AP News: శివుని పేరు మీదున్న లారీలు ఎవరివి: జనసేన

ABN , First Publish Date - 2022-08-20T01:52:22+05:30 IST

కృష్ణా: మాజీ మంత్రి కొడాలి‌ నాని (Kodali Naani)పై జనసేన పార్టీ (Janasena party)నాయకుడు సందు పవన్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్‌ను విమర్శించే స్థాయి క్యాసినోలు, పేకాట, ఇసుక, మట్టి దోపిడీ చేసేవారికి లేదన్నారు. గుడివాడలో జీరో అభివృద్ధికి కారణం కొడాలి నానినేనన్నారు. గుడివాడలో శివుని పేరుపై ఉన్న 150

AP News: శివుని పేరు మీదున్న లారీలు ఎవరివి: జనసేన

కృష్ణా: మాజీ మంత్రి కొడాలి‌ నాని (Kodali Naani)పై జనసేన పార్టీ (Janasena party)నాయకుడు సందు పవన్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్‌ను విమర్శించే స్థాయి క్యాసినోలు, పేకాట, ఇసుక, మట్టి దోపిడీ చేసేవారికి లేదన్నారు. గుడివాడలో జీరో అభివృద్ధికి కారణం కొడాలి నానినేనన్నారు. గుడివాడలో శివుని పేరుపై ఉన్న 150 లారీలు ఎవరివని ప్రశ్నించారు. కొడాలి నానికి లారీలు ఉన్నాయో? లేవో? గుడివాడలోని నెహ్రుచౌక్‌కు వస్తే నిరూపిస్తామని సవాల్ విసిరారు.

Updated Date - 2022-08-20T01:52:22+05:30 IST