బంగాళాదుంప తొక్కలోని కెటోఖొలేస్ అనే ఎంజైమ్ తెల్లవెంట్రుకలను నల్లగా మారుస్తుంది. చర్మం రంగు కోసం కాస్మొటిక్ ఉత్పత్తుల్లో కూడా ఈ ఎంజైమ్‌ని విరివిగా వాడతారు. బంగాళాదుంప తొక్కలను మెత్తగా నూరి జుట్టుకు పట్టించాలి. తరచూ ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.