6 ఆస్పత్రులపై కొరడా

ABN , First Publish Date - 2021-05-07T09:46:03+05:30 IST

రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆస్పత్రులపై విజిలెన్స్‌అధికారులు కొరడా ఝుళిపించారు. బుధ, గురువారాల్లో 30 ఆస్పత్రులపై అధికారులు దాడులు నిర్వహించిన అధికారులు ఆరు ఆస్పత్రుల్లో

6 ఆస్పత్రులపై కొరడా

అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆస్పత్రులపై విజిలెన్స్‌అధికారులు కొరడా ఝుళిపించారు. బుధ, గురువారాల్లో 30 ఆస్పత్రులపై అధికారులు దాడులు నిర్వహించిన అధికారులు ఆరు ఆస్పత్రుల్లో అవకతవకలు జరిగినట్టు, నిబంధనలు అతిక్రమించినట్టు గుర్తించారు. వాటిలో ఐదు ఆస్పత్రులపై కేసులు నమోదు చేయగా.. కడపలోని సిటీకేర్‌ ఆస్పత్రి అనుమతులు రద్దు చేశారు.  కేసులు నమోదైన ఆస్పత్రులివీ.. పల్నాడు హాస్పిటల్స్‌, అంజిరెడ్డి ఆస్పత్రి (గుంటూరు జిల్లా), సుభాషిణి ఆస్పత్రి (చిత్తూరు జిల్లా), విజయవాడలోని వేదాంత ఆస్పత్రి, శ్రీకాకుళంలో సూర్యముఖి ఆస్పత్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశామని  


మరో 1.92 లక్షల కొవీషీల్డ్‌ 

గన్నవరం, మే 6: రాష్ట్రానికి మరో మరో 1.92 లక్షల కొవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులు వచ్చాయి. పుణె సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి ఎయిరిండియా విమానంలో గురువారం గన్నవరం ఎయిర్‌పోర్టుకు వ్యాక్సిన్లు చేరుకున్నాయి. 

Updated Date - 2021-05-07T09:46:03+05:30 IST